Nadda inaugurates BJP National Meet : HICC లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం | ABP Desam

2022-07-02 8

Hyderabad HICC వేదికగా కాషాయపండుగ ప్రారంభమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పధాధికారులు సమావేశమైన ఈ కార్యక్రమంలో జేపీనడ్డా సహా ఇతర పార్టీ ప్రముఖులు దిశానిర్దేశం చేయనున్నారు.